కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం దక్షిణాది సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసిన వార్త అది. పునీత్ వ్యక్తిత్వం, ఆయన చేసిన సమాజ సేవను కొనియాడని వారుండరు. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్’ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆ సినిమా నిర్మాణం పూర్తయ్యిందా? కాలేదా? పునీత్ పాత్రను ఎలా మేనేజ్ చేస్తారు? అందరికీ ఇదే ఆలోచన. పునీత్ నటించిన చివరి సినిమా కావడంతో అందరికీ ఈ […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపొటుతో హఠాన్మరణం పొందిన పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా చిన్నప్పుడే తన ప్రతిభను నిరూపించుకున్నారు. సినీ రంగంలో బాల నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారంటే పునీత్ టాలెంట్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 32 సినిమాల్లో దాదాపు అన్నీ హిట్టయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల ప్రాంతాలు, బాషలతో సంబంధం లేకుండా అంతా […]