ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్‌ను.. పది రోజుల్లో అరెస్టు చేయాల్సిందేనంటూ ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సీబీఐకి 10 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నట్లు ధర్మాసనం స్పంష్టం చేసింది. దర్యాప్తు కూడా సరైన మార్గంలోనే సాగుతున్నట్లు నిరూపించుకోవాల్సిందిగా ఏపీ హైకోర్టు కోరింది. విఫలమైతే దర్యాప్తు చేతకావడం లేదని భావించి సిట్‌ను ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ కె.లలితతో […]