ఫిబ్రవరి 14, 2019 పుల్వామా దాడి. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగింది. ఈ ఘటనతో పాక్, భారత్ ల మధ్య చిన్న యుద్ధమే జరిగింది. అనంతరం సద్దుమణిగింది. అయితే ఆ అమరుల భార్యలకు మాత్రం అన్యాయం జరిగింది.
కొన్ని ఘటనలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన కూడా ఇలాంటిదే. భారతావని సగర్వంగా తల ఎత్తుకుని నిలబడే పని చేసింది ఓ ఇల్లాలు. 130 కోట్ల మంది భారతీయుల చేత శభాష్ అనిపించుకునే పని చేసింది ఆమె. ఇంతకీ ఎవరామె? ఏంటి ఆ కథ అనుకుంటున్నారా? జమ్మూకాశ్మీర్ కు చెందిన 29 ఏళ్ల నితికా కౌల్ కథ ఇది. ఆ వివరావుల్లోకి వెళ్తే.. నిజమైన భారతీయులు ఎవ్వరూ పుల్వామా దాడిని మరచిపోలేరు.ఆ దాడిలో […]