SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Pulwama Martyr Major Dhoundiyal S Wife Nitika Kaul Joins Indian Army

భర్తకి నివాళిగా సైన్యంలో చేరిన భార్య! ఈమెకి సెల్యూట్ చేయకుండా ఉండలేరు!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sun - 30 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్తకి నివాళిగా సైన్యంలో చేరిన భార్య! ఈమెకి సెల్యూట్ చేయకుండా ఉండలేరు!

కొన్ని ఘటనలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన కూడా ఇలాంటిదే. భారతావని సగర్వంగా తల ఎత్తుకుని నిలబడే పని చేసింది ఓ ఇల్లాలు. 130 కోట్ల మంది భారతీయుల చేత శభాష్ అనిపించుకునే పని చేసింది ఆమె. ఇంతకీ ఎవరామె? ఏంటి ఆ కథ అనుకుంటున్నారా? జమ్మూకాశ్మీర్ కు చెందిన 29 ఏళ్ల నితికా కౌల్ కథ ఇది. ఆ వివరావుల్లోకి వెళ్తే.. నిజమైన భారతీయులు ఎవ్వరూ పుల్వామా దాడిని మరచిపోలేరు.ఆ దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఆ ఘాతుకానికి పాల్పడిన జైషే మోహ్మద్ ముష్కరుల బృందాన్ని మట్టుపెట్టే క్రమంలో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరులయ్యారు. భర్త అకాల మరణంతో ఆ సమయంలో నితికా కౌల్ తీవ్ర దుఃఖంలోకి వెళ్ళిపోయింది. భర్తతో కలసి ఆమె ఎంతో జీవితాన్ని ఉహించుకుంది. కానీ.., ఆ ఆశలు ఏవి తీరకుండానే భర్త చనిపోవడంతో ఆమె కృంగిపోయింది. మాములుగా అయితే మన దేశంలో ఓ స్త్రీ జీవితం అక్కడితో ఆగిపోయినట్టే. కానీ.., నితికా కౌల్ గుండె ధైర్యంతో జీవితంలో నిలదొక్కుకుంది. ఏ దేశం కోసం అయితే తన భర్త అమరుడయ్యాడో.., అదే దేశం కోసం తన మిగతా జీవితాన్ని దారపోయాలి అప్పుడే నిర్ణయించుకుంది. అలా తాను సైన్యంలో చేరడమే తన భర్తకి నిజమైన నివాళి అందించడం అని నితికా కౌల్ ఓ నిర్ణయానికి వచ్చేసింది.

ఇందుకు షార్ట్ సర్వీసు కమిషన్ ద్వారా ఆర్మీకి ఎంపికైంది. ఆ తరువాత చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు నితికా కౌల్. ఇక ఈ శనివారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో లెఫ్టినెంట్ హోదాతో నితికా భారత సైన్యంలోకి ప్రవేశించారు. నార్తరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి.. నితికాకు మెడల్ ధారణ చేశారు. ఆర్మీలో చేరడం ద్వారానే తన భర్తకు నిజమైన నివాళి అర్పిస్తానని ఆనాడే ప్రకటించిన నితికా.. ఇలా తన మాటని నిలబెట్టుకోవడంతో ఆమెకి దేశ వ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయి. అమ్మా.., నువ్వు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచావు అంటూ నెటిజన్స్ నితికాను కీర్తిస్తున్నారు. కాగా.., దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్లో స్పందిస్తూ…నితికా కౌల్కు అభినందనలు తెలిపారు. “లెఫ్టినెంట్-నితికా కౌల్, మీరు భారతదేశ నారీ శక్తి స్వరూపం. మీ అంకితభావం, సంకల్పం, భక్తి గొప్పది. నీ భర్త మేజర్ విభూతి ధౌండియాల్ ఈ రోజు మీ భుజంపై ఉన్న నక్షత్రాలను చూసి ఆనందం, గర్వంతో నవ్వుతారు.’’ అంటూ ట్వీట్ చేశారు. మరి చూశారు కదా.. చనిపోయిన భర్తకి సరైన నివాళి అర్పించడానికి నితికా కౌల్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • indian army
  • major dhoundiyals wife
  • nitika-kaul
  • nitika-kaul joined indian army
  • pulwama incident
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీ.. ఏకంగా 27 అడుగుల పొడవు.. వీర జవాన్ల చిత్రాలతో..

సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీ.. ఏకంగా 27 అడుగుల పొడవు.. వీర జవాన్ల చిత్రాలతో..

  • సీమా కేసులో ట్విస్ట్.. ఇండియాకి వచ్చే ముందు మిలటరీ ఆఫీసర్లకు ఫ్రెండ్ రిక్వస్ట్‌లు..

    సీమా కేసులో ట్విస్ట్.. ఇండియాకి వచ్చే ముందు మిలటరీ ఆఫీసర్లకు ఫ్రెండ్ రిక్వస్ట్‌లు..

  • ఈ ఆర్మీ ఆఫీసర్ ఎవరో తెలుసా? మెగా హీరోతో నటించిన స్టార్ హీరోయిన్ సోదరి..

    ఈ ఆర్మీ ఆఫీసర్ ఎవరో తెలుసా? మెగా హీరోతో నటించిన స్టార్ హీరోయిన్ సోదరి..

  • ఉచితంగా బీటెక్ చేస్తూ నెలకు స్టైపెండ్ రూ. 56 వేలు పొందొచ్చు! ఆపై రూ. లక్ష జీతం!

    ఉచితంగా బీటెక్ చేస్తూ నెలకు స్టైపెండ్ రూ. 56 వేలు పొందొచ్చు! ఆపై రూ. లక్ష జీతం!

  • ఘోర ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జవాన్ల మృతి!

    ఘోర ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జవాన్ల మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam