కరోనా వచ్చాక మనిషి శరీరంలో ముందుగా దెబ్బతినేది ఊపిరితిత్తులే. దీని కారణంగా శరీరానికి గాలిలోని ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఇలా ఊపిరితిత్తుల పనితనం తక్కువైనపుడు రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గి, అనేక దుష్పరిణామాలకు దారితీసి, అవయవాలు విఫలమై ప్రాణాల మీదకి వస్తోంది. కానీ.., మీకు తెలుసా? మనిషి ఊపిరితిత్తులలో కొంత భాగం పెద్దగా వినియోగంలో లేకుండా ఉంటుంది. అలా పనిలేకుండా పక్కన ఉన్న ఊపిరితిత్తుల భాగాలను పని చేయించడం మొదలు పెడితే… ఆక్సిజన్ సాచురేషన్ గణనీయంగా పెరుగుతుంది. […]
హెల్త్ డెస్క్- కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. చాలా మది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో కరోనా పేరు వింటేనే అంతా వణికిపోతున్నారు. ఐతే కరోనా లక్షణాలను ముందుగా గుర్తించిన వారు వైద్యం తీసుకుని ప్రాణాలను దక్కించుకుంటున్నారు. కానీ కరోనాను ముందుగా గుర్తించకుండా, చివరి నిమిషంలో ఆస్పత్రికి వెళ్లినవారు మాత్రం బలైపోతున్నారు. అందుకే కరోనాను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. కరోనా మినిషి సరీరంలో ఉపిరితిత్తులపై దాడి చేస్తోంది. అందుకే కరోనా సోకిన వారికి […]