పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జనవరి 31న మొదలు కాగా, ఫిబ్రవరితో ముగుస్తుంది. రెండవ విడత మార్చి 13న మొదలై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశాన్ని కుదుపేస్తున్న అదానీ అంశంపై అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. వాయిదాల పర్వంతో ఇరు సభలు నెట్టుకొస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ […]
మన దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెట్టిన రన్నర్ అంటే పీటీ ఉషనే గుర్తొస్తుంది. తన పరుగుతో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న ఆమె.. ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది. ప్రస్తుతం అథ్లెట్స్ గా మారుతున్న చాలామంది ఉషనే ఆదర్శంగా తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్టార్ క్రీడాకారిణి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. అది కూడా మీడియా ఎదుట. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది అని నెటిజన్స్ […]
Vijayendra Prasad: తాజాగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభకు నలుగురిని నానిమేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు మేస్ట్రో ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉష, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే ఉండటం విశేషం. ఈ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ స్వయంగా ప్రధాని మోదీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప […]