SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Rajamoulis Father Vijayendra Prasad Nominated To Rajya Sabha

Vijayendra Prasad: రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రధాని మోదీ ట్వీట్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 6 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vijayendra Prasad: రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రధాని మోదీ ట్వీట్!

Vijayendra Prasad: తాజాగా ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను రాజ్య‌స‌భ‌కు నలుగురిని నానిమేట్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ న‌లుగురిలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ తో పాటు మేస్ట్రో ఇళ‌య‌రాజా, ప‌రుగుల రాణి పీటీ ఉష‌, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే ఉండటం విశేషం. ఈ నలుగురిని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తూ స్వ‌యంగా ప్ర‌ధాని మోదీనే త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమాల సినీరచయిత విజయేంద్ర ప్రసాద్‌, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే, అథ్లెట్ పీటీ ఉష, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాలను రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దక్షిణాది నుంచి నలుగురు ఎంపికవగా.. వీరిలో ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడం హాట్ టాపిక్ గా మారింది.

Vijayendraprasad

ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ పై మోడీ ప్రశంసలు కురిపిస్తూ.. “దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన రచనలు భారతదేశ మహిమాన్వితమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చెరగని ముద్రవేశాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అలాగే మిగతా ముగ్గురిపై కూడా మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మోడీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి తండ్రిగా ప్రేక్షకులకు సుపరిచితమే. కథారచయితగా కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా అనేక తమిళ, హిందీ సినిమాలకు కూడా పనిచేశారు. దర్శకుడిగా నాలుగు సినిమాలు తెరకెక్కించారు. ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరులో జన్మించిన విజయేంద్ర ప్రసాద్.. 1988 నుంచి రచయితగా కొనసాగుతున్నారు. మొదట తన సోదరుడు దత్తాతో కలిసి కథా రచనలు చేస్తూ వచ్చారు. ఇక తనయుడు రాజమౌళి దర్శకుడిగా మారాక అన్ని సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తూ వచ్చారు. మరి విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు ఎంపిక అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Shri V. Vijayendra Prasad Garu is associated with the creative world for decades. His works showcase India’s glorious culture and have made a mark globally. Congratulations to him for being nominated to the Rajya Sabha.

— Narendra Modi (@narendramodi) July 6, 2022

Shri Veerendra Heggade Ji is at the forefront of outstanding community service. I have had the opportunity to pray at the Dharmasthala Temple and also witness the great work he is doing in health, education and culture. He will certainly enrich Parliamentary proceedings. pic.twitter.com/tMTk0BD7Vf

— Narendra Modi (@narendramodi) July 6, 2022

The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc

— Narendra Modi (@narendramodi) July 6, 2022

The creative genius of @ilaiyaraaja Ji has enthralled people across generations. His works beautifully reflect many emotions. What is equally inspiring is his life journey- he rose from a humble background and achieved so much. Glad that he has been nominated to the Rajya Sabha. pic.twitter.com/VH6wedLByC

— Narendra Modi (@narendramodi) July 6, 2022

Tags :

  • Ilayaraja
  • latest tollywood news
  • narendra modi
  • PT Usha
  • Rajya Sabha
  • Veerendra Heggade
  • vijayendra prasad
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

6జీ టెక్నాలజీలో.. ప్రపంచంలోనే అగ్రగామిగా ఇండియా: టెలికాం మినిస్టర్‌

6జీ టెక్నాలజీలో.. ప్రపంచంలోనే అగ్రగామిగా ఇండియా: టెలికాం మినిస్టర్‌

  • ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

    ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

  • రాహుల్‌పై ప్రధాని మోదీ అష్ట దిగ్బంధనం! కాంగ్రెస్‌ని లేకుండా చేయడమే వ్యూహమా?

    రాహుల్‌పై ప్రధాని మోదీ అష్ట దిగ్బంధనం! కాంగ్రెస్‌ని లేకుండా చేయడమే వ్యూహమా?

  • తెరపైకి ‘శూర్పణఖ వివాదం’.. మోదీపై పరువు నష్టం దావా.. వేటు పడుతుందా!

    తెరపైకి ‘శూర్పణఖ వివాదం’.. మోదీపై పరువు నష్టం దావా.. వేటు పడుతుందా!

  • మోదీకి పాక్  స్టార్ క్రికెటర్ అభ్యర్ధన! పాపం ఎంత కష్టం వచ్చింది బ్రో మీకు!

    మోదీకి పాక్ స్టార్ క్రికెటర్ అభ్యర్ధన! పాపం ఎంత కష్టం వచ్చింది బ్రో మీకు!

Web Stories

మరిన్ని...

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..
vs-icon

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!
vs-icon

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!
vs-icon

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!
vs-icon

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!
vs-icon

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా
vs-icon

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..
vs-icon

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..

తాజా వార్తలు

  • శ్రీరామనవమి రోజు ఏ ముహూర్తంలో.. ఎలా పూజ చేయాలి?

  • తల్లిదండ్రుల తర్వాత రాహుల్ గాంధీయే : కన్నడ నటి

  • ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టి.. రూ.4.5 లక్షలు సొంతం చేసుకున్న హ్యాకర్

  • బాలుడి కిడ్నాప్ కలకలం.. కాళ్లు- చేతులు కట్టేసి..!

  • చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీలు బ్యాన్! కారణం?

  • గూగుల్ కు షాక్.. రూ.1,337 కోట్లు కట్టాలంటూ ఆదేశాలు!

  • రానా నాయుడు సిరీస్ లో బూతుల ఎఫెక్ట్! నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఈ చిన్నారి హీరోయిన్, కేక పుట్టించే ఫిజిక్ ఈమెది.. ఎవరో గుర్తుపట్టారా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam