ఆ దర్శకుడు వరసగా మూడు అద్భుతమైన సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు. తెలుగు-తమిళంలో ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు లైఫ్ లో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాడు.
PS Mithran: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతార – డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయిపోయాడు. కోలీవుడ్ లో అగ్రదర్శకుడిగా పేరొందిన పిఎస్ మిత్రన్.. లేడీ ఫిలిం జర్నలిస్టు ఆషామీరా అయ్యప్పన్ ను పెళ్లాడనున్నాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జూన్ 24న […]