భర్త సంపాదనపై అతడి భార్య, పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. వీలునామా రాస్తే.. దాని ప్రకారం ఆస్తుల పంపకం ఉంటుంది. అలా చేయకపోతే.. ఆయన వారసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఓ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లు చేసి.. తాను సంపాదించిన ఆస్తిని భార్య జీవితాంతం అనుభవించేలా పరిమితులతో […]
ఏ వివాదమైనా, వైరమైనా డబ్బుతో ముడిపడి ఉంటుందనడం అతిశయోక్తి కాదు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఎన్నో నేరాలు ఆర్థిక సంబంధాలు ఉన్నవే. ఆస్తి తగాదాలు, పొలం గొడవలు, వంశపారంపర్య ఆస్తులు ఇలా ఎన్నో విషయాల్లో సొంత బంధువులు, తోబుట్టువులను కూడా కడతేర్చిన వారిని చూశాం. అలాంటి హత్యలు కొన్నిసార్లు క్షణికావేశంలో కూడా జరుగుతుంటాయి. కానీ, ఈ హత్య మాత్రం అలా జరిగింది కాదు. పక్కా క్లారిటీతోనే చేశాడు. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం పెదారికట్ల ప్రభుత్వ మద్యం […]