ఈ మధ్యకాలంలో స్టార్డమ్ అందుకున్న హీరోలు, హీరోయిన్లు, దర్శకులు నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హిట్స్, ప్లాప్స్ పక్కన పెడితే.. లిమిటెడ్ బడ్జెట్ లో కొత్త దర్శకులను, కొత్త కథలను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే.. దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కొన్నేళ్ల క్రితమే తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ‘రౌడీ పిక్చర్స్‘ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది. ఇక రౌడీ పిక్చర్ బ్యానర్ పై నయనతార, విఘ్నేష్ […]
‘ఒక లైలా కోసం’ అంటూ తెలుగు తెరపై కాలుమోపిన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. తెలుగు తెరపై రాణిస్తూనే బాలీవుడ్ ఆఫర్స్ పట్టేస్తూ జోష్ కంటిన్యూ చేస్తోంది. పూజా వ్యవహరిస్తున్న తీరు ప్రొడక్షన్ ఖర్చు పెంచేయడమే గాక నిర్మాతలకు భారంగా మారుతోందంటూ ఆర్కే సెల్వమణి ఓ మీడియా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. పూజా హెగ్డేపై రోజా భర్త, తమిళ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ […]
కరోనా వైరస్ కారణంగా మాస్కు తప్పనిసరి అయిపోయింది. ఇప్పటికే కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్, లాక్‌డౌన్, ఇతర మందులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ముందుగా మాస్క్‌లు ధరించడం తప్పని సరి అయ్యింది. మాస్కుల్లో కూడా రకరకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్ -95, 3-ప్లై లేదా క్లాత్ మాస్క్‌ల కంటే ఇది బాగా పని చేస్తుంది. థింకర్ టెక్నాలజీస్ ఇండియా ( పూణే బేస్డ్ […]