IQ: డెబ్యూ హీరో సాయిచరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం “IQ”. శ్రీ కాయగూరల లక్ష్మీ పతి, శ్రీ కాయగూరల శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కెయస్ రామారవు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రయూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ ‘RRR’. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చోసుకుంది. అన్ని ప్రాంతాల నుంచి భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రంపై చాలామంది ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. తాజాగా ట్రిపుల్ […]