విద్యా వ్యవస్థ నేడు పూర్తిగా వ్యాపారమైంది. బడిలో సీటు వచ్చే దగ్గర నుండి పూర్తయ్యే వరకు అంతా డబ్బుమయం. ఈ ప్రైవేటు స్కూల్స్ సైతం ఓ రకమైన దందాను తెరలేపుతున్నాయి. డొనేషన్ నుండి స్కూల్ యూనిఫాం, బుక్స్ వరకు తమ వద్దే కొనాలన్న ఖచ్చితమైన రూల్స్ తెస్తున్నాయి. లేదంటే విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్ ఓ విద్యార్థిని పట్ల ఏం చేసిందంటే..?
నిజామాబాద్- సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా నేరస్తుల్లో మార్పు రావడం లేదు. మహిళలు, అమ్మాయిలపైనే కాదు ఆఖరికి చిన్నారులపై కూడా దారుణాలు జరుగుతున్నాయి. దీంతో పిల్లలను స్కూల్ కు పంపాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోతున్న దుర్మార్గులు ఆఖరికి బడికి వెళ్లే పిల్లలను సైతం వదలడం లేదు. మహిళలు, బాలికలపై దారుణాలతో అంతా ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు బాలుడిని కూడా వదలని అత్యంత నీచమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ […]