ఇండియన్ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఘనకార్యాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఏడో తరగతిలోనే ప్రేమ పాఠాలు మొదలుపెట్టిన అశ్విన్.. ఓ అమ్మాయిని క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి ప్రేమ విషయం చెప్పాడట.
రవిచంద్రన్ అశ్విన్.. తాజాగా తన 37వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. దాంతో అతడికి రాజకీయ, సినీ, క్రీడా సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షాలు వెళ్లువెత్తాయి. అయితే ఆసియాక కప్ లో అతడికి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అయినప్పటికీ అశ్విన్ ను త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేశారు. అయితే తాజాగా అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా అతని భార్య ప్రీతీ నారాయణ్ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్స్ […]