సచిన్, లారా, పాంటింగ్.. క్రికెట్ లో పేరొందిన దిగ్గజాలు. వారి రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో వినిపిస్తోన్న ఏకైక పేరు విరాట్ కోహ్లీ. దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు కింగ్ కోహ్లీ. 14 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో రికార్డులను తిరగరాస్తున్నాడు. దాంతో ఇతడి పరుగుల దాహానికి దాసోహమవని బౌలర్ లేడు అంటే అతిశయోక్తికాదు. అందుకే సగటు అభిమానులతో పాటుగా స్టార్ […]
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సాయి ప్రణీత్ సేవలను మోదీ కొనియాడారు. సాయి ప్రణీత్ గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నారు. ఆకస్మిక వర్షాలు పడతాయని ముందస్తుగా హెచ్చరించడంతో రైతులు తమ తమ పంట ధాన్యాలను భద్రపర్చుకుంటున్నారు. రైతులకు, ఇతర ప్రజలకు ఈ వాతావరణ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతోంది. సాయి ప్రణీత్ టాలెంట్ కు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. వాతవరణ వివరాలను అందిస్తూ రైతులు, ప్రజలకు […]