టమాటాకు రెక్కలు వచ్చాయి. ధర విషయంలో సామాన్యుడికి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇటు ఉల్లి పాయ ధర కూడా పెరిగేందుకు సిద్ధమౌతుంది. ఇక కూరగాయల ధరలు ఎండాకాలంలో వచ్చే సూర్యరశ్మి వేడికన్నా.. మండిపోతున్నాయి. పోనీ ఇంట్లో ఉన్న సరుకులతో
ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.దేశంలో వరుసగా రెండో రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల పాటు గ్యాప్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం ధరలు పెంచింది. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. నిన్న హైదరాబాద్‌లో పెట్రోలు రూ.109.10, డీజిల్ రూ.95.50గా ఉండగా.. పెరిగిన రెట్లతో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరింది. ఇక దేశరాజధాని […]