ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ల ట్రెండ్ బాగా నడుస్తోంది. జీవితాంతం గుర్తుండిపోవాలనే ఆలోచనతో పెళ్లి జంటలు కొత్త కొత్తగా ఫోటోషూట్ లు సిద్ధమవుతున్నారు. పెళ్లికి ముందు వధువు, వరుడు కలసి రకరకాల స్టైల్లో ఫోటోలకు ఫోజులిస్తుంటారు. ఒక్కోసారి ఈ వెడ్డింగ్ షూట్లు అచ్చం సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య సాగే రోమాంటిక్ సన్నీవేశాలను కూడా తలపిస్తున్నాయి. అంతలా ఈ షూట్లు శృతిమించిపోతున్నాయి. చక్కగా ముస్తాబై సమాధుల్లో పడుకుని కూడా ఫోటోలు తీయించుకున్నారు. అతేకాక నది […]
ఒకప్పుడు పెళ్లి అంటే ఐదు రోజుల పాటు జరిగే వేడుక. ఆ తర్వాత అది కాస్త గంటల వ్యవధికి వచ్చింది. కాలం మారుతున్న కొద్ది.. కొన్ని సంస్కృతులు కనుమరుగయితే.. కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అలా మన తెలుగు వివాహ వేడుకల్లో కూడా కొన్ని కొత్త ఆచారాలు వచ్చి చేరాయి. ఇప్పుడు తెలుగు పెళ్లిల్లో కూడ హల్దీ, మెహందీ, సంగీత్ తప్పనిసరి తంతు అయ్యాయి. కొందరికి ఇవి ఆర్భాటం కాగా.. మరి కొందరికి ఆర్థికంగా ఇబ్బందిగా మారాయి. ఇక వీటితో […]