SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Netizens Trolled Srilankan Couple For Pre Wedding Photoshoot In Mud Fields

బురదలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్! కారణం?

  • Written By: Dharani
  • Published Date - Wed - 23 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బురదలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్! కారణం?

ఒకప్పుడు పెళ్లి అంటే ఐదు రోజుల పాటు జరిగే వేడుక. ఆ తర్వాత అది కాస్త గంటల వ్యవధికి వచ్చింది. కాలం మారుతున్న కొద్ది.. కొన్ని సంస్కృతులు కనుమరుగయితే.. కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అలా మన తెలుగు వివాహ వేడుకల్లో కూడా కొన్ని కొత్త ఆచారాలు వచ్చి చేరాయి. ఇప్పుడు తెలుగు పెళ్లిల్లో కూడ హల్దీ, మెహందీ, సంగీత్‌ తప్పనిసరి తంతు అయ్యాయి. కొందరికి ఇవి ఆర్భాటం కాగా.. మరి కొందరికి ఆర్థికంగా ఇబ్బందిగా మారాయి. ఇక వీటితో పాటు ప్రస్తుతం ప్రీవెడ్‌ షూట్‌ కూడా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది.

గతంలో పెళ్లి వేడుక జరిగేటప్పుడు మాత్రమే ఫోటోలు తీసేవారు. కానీ ఇప్పుడు వివాహానికి ముందే ప్రీ వెడ్‌ షూట్‌ పేరుతో ఫోటో సెషన్‌ నిర్వహిస్తున్నారు. జీవితంలో పెళ్లి అంటేనే మధురమైన జ్ఞాపకం కాబట్టి.. దాన్ని ఫోటోల రూపంలో బంధించి.. భద్రంగా దాచుకోవడం తప్పులేదు. అయితే తాజాగా జరుగుతున్న కొన్ని ప్రీవెడ్‌ షూట్‌ లలో కొందరు మరి అత్యుత్సాహం ప్రదర్శించి.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌ గా మారుతున్నారు. ఈ కోవకు చెందని ప్రీ వెడ్‌ షూట్‌ ఒకటి తాజాగా వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం సోషల్‌ మీడియో ఓ ప్రీవెడ్‌ షూట్‌ కి చెందని ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. వీటిల్లో కాబోయే దంపతులు బురదలో పొర్లుతూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు. మడ్‌ రొమాన్స్‌ పేరుతో ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. అయితే ఇది ఇండియాలో జరిగిన ఫోటో షూట్‌ కాదట. శ్రీలంకకు చెందిన కాబోయే దంపతులు ఇలా వెరైటీగా బురద పొలాల్లో ప్రీవెడ్‌ ఫోటో షూట్‌ నిర్వహించారని తెలుస్తోంది. వీరు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇలా పొలాల్లోని బురదలో ప్రీవెడ్‌ ఫోటో షూట్‌ నిర్వహించరట. తాము మట్టి మనుషులమని.. మట్టితో తమకు విడదీయలేని అనుబంధం ఉందని చెప్పడం కోసమే ఇలా బురదలో ప్రీ వెడ్‌ ఫోటో షూట్‌ చేశారని తెలుస్తోంది.

Join Our Whatsapp Channel

Wedding Photoshoot in Wet Sandle

వీరి ఉద్దేశం మంచిదే అయినప్పటికి.. ఫోటోలు కొంచెం ఇబ్బందిగా ఉండటంతో నెటిజనుల వీరిని ఏకిపారేస్తున్నారు. ‘‘పందుల్లా అలా బురదలో ఒకరి మీద ఒకరు పడి దొర్లితే మీరు మట్టి మనుషులా’’.. ‘‘ఇదేం పిచ్చి.. ఇలాంటి చెత్త ఐడియాలు ఎలా వస్తాయి’’ అంటూ ఓ రేంజ్‌ లో ట్రోల్‌ చేస్తున్నారు. గతంలో ఓ జంట ఇలానే ఒంటి మీద సరైన బట్టలు లేకుండా దుప్పట్లు కప్పుకుని ప్రీవెడ్‌ ఫోటో సెషన్‌ లో పాల్గొన్నారు. వీరిపై కూడా ఓ రేంజ్‌ లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెరైటీ ప్రీ వెడ్‌ షూట్‌ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Latest Viral News
  • Photos Viral
  • Pre Wedding Photoshoot
  • social media
  • trolling
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

  • సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

    సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

  • Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

    మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • పాక్ ప్రియుడి కోసం ప్రియురాలు వచ్చిందంటూ పోస్ట్.. చుక్కలు చూపించిన పోలీసులు

    పాక్ ప్రియుడి కోసం ప్రియురాలు వచ్చిందంటూ పోస్ట్.. చుక్కలు చూపించిన పోలీసులు

  • బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam