తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది బాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి తక్కువ మందే సక్సెస్ సాధించారు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. తెలుగు లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో హన్సికకు వరుస ఆఫర్లు వచ్చాయి. 2011లో ‘మాప్పిళ్త్లె’ మూవీతో కోలీవుడ్ […]
తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలు వరుసగా వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. నితిన్, నిఖిల్, రానా, ఆది పినిశెట్టి లాంటి హీరోలు పెళ్లిబంధంతో ఒక ఇంటివారయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగశౌర్య ఒక ఇంటివాడు అవుతున్నాడు. 2011 లో ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు నాగౌశర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. నాగశౌర్య నటించి ఛలో చిత్రం సూపర్ హిట్ అయ్యింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా […]