Pratap Pothen: ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. ఇటీవల నటి రాధికా మాజీ భర్త, సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ చెన్నైలోని స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లైఫ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రతాప్.. చివరికి ఒంటరిగానే కన్నుమూయడం అనేది విషాదంగా మారింది. ప్రస్తుతం ప్రతాప్ వయస్సు 70 సంవత్సరాలు. కాగా చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం విగత జీవిగా కనిపించారు. ఆయన మరణవార్త తెలిసి దక్షిణ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా […]
ఈ సృష్టిలో అంతుచిక్కని రహాస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మృత్యువు. అవును అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి.. హాఠాత్తుగా కన్నుమూస్తాడు. ఇందుకు కారణాలను ఏ సైన్స్ వివరించలేకపోతుంది. అసలు మన శరీర నిర్మాణ వ్యవస్థ గురించే శాస్త్రానికి ఇంకా అంతు పట్టలేదు. ఇదిలా ఉంటే.. కొందరికి తమ మృత్యువు గురించి ముందే తెలుస్తుందా.. అంటే ఏమో కొన్నిసంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ శుక్రవారం మృతి చెందిన […]