రామ్‌చరన్ తేజ్‌కు తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రమో ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. నాన్న అంత గొప్పగా కాకపోయిన ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే ఈ జన్మకు అది చాలు అని ఒక ఆడియో ఫంక్షన్ల్లో చరణ్ అన్నాడంటేనే అర్థమవుంది తండ్రి అంటే ఎంత గౌరవమో. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అభిమానమే కాకుండా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించారు. దానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. 43 ఏళ్ల క్రితం 1978 సెప్టెంబర్ 22 ఆయన […]
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనకు సకాలంలో వెంటిలేటర్ లభించలేదని తెలిసింది. శ్రీకాకుళం జిల్లా తులగం గ్రామంలో జన్మించిన ఆనంద్ పూర్తి పేరు గేదల ఆనందరావు. తల్లి అమ్మన్నమ్మ, తండ్రి చంద్రశేఖరం నాయుడు. ఆనంద్ తండ్రి రంగస్థల నటుడు. ఆయన రాముడి పాత్ర పోషిస్తే, ఆనంద్, అతని సోదరుడు లవకుశులుగా నటించేవారు. బాల్యం నుంచే పాటలు పాడటం అలవాటైన ఆనంద్, అనేక పోటీల్లో బహుమతులు సంపాదించుకున్నారు. యుక్త వయసులో […]