ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగానే కాదు. అయితే సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఓ టాలెంటెడ్ సింగర్ పేరు వైరల్ గా మారింది. సినిమాలోని ‘కొమ్మా ఉయ్యాల’ పాట ఫేమస్ అవ్వటంతో ఆ పాట పాడింది ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆ పాట పాడిన పకృతి రెడ్డి నెట్టింట వైరల్ పర్సన్‌గా మారింది. పకృతి రెడ్డిది కర్ణాటకలోని […]
RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. హిందీలో 100 కోట్ల మార్కును సాధించింది. కలెక్షన్ల పరంగానే కాదు. ఆర్ఆర్ఆర్లో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసిన చాలా మంది చాలా ఫేమస్ అయిపోతున్నారు. సినిమాలో గిరిజన మహిళ లోకిగా నటించిన అహ్మరీన్ అంజుమ్, ఆమె కూతురు మల్లిగా నటించిన ట్వింకిల్ శర్మ ఇలా చాలామంది […]