రాజకీయాలలో ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ఆరోపణలు తీవ్ర పరిణాలమాలకు దారి తీస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిణామాలే తెలంగాణలో కనిపిస్తోన్నాయి. తాజాగా మునుగోడు సభకు హాజరైన కేంద్ర హూం మంత్రి అమిత్ షా చెప్పులు మోసినట్లు తనపై వస్తోన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం జనగామ జిల్లా మీదికొండ నుంచి […]
ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. డబ్బు మీద ఉన్న ప్రేమ కన్న తల్లిదండ్రుల మీద ఉండటం లేదు. పేగు తెంచుకున్న బంధాన్నే నేడు కాదు పొమ్మంటున్నారు. అదేంటి అని అడిగితే నా ఉద్యోగం, నా జీవితం అంటూ సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆన్సరే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎదురైంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఏ తల్లిదండ్రులైన తన కొడుకు ప్రయోజకుడు కావాలని […]
ఇటీవల తెలంగాణలో అధికార పార్టీ వర్సెస్ బీజేపీకి మద్య మాటల యుద్దం నడుస్తుంది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీ పనితీరును ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర రోజూ ఉదయం, సాయంత్రం వరకు దాదాపు పదమూడు కిలో మీటర్ల మేర ఆయన ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన 100 […]