వయస్సులో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు. వృద్ధాప్యం వచ్చాక దాని అవసరం తెలుస్తుంది. ఎందుకంటే.. ఆ వయస్సు వచ్చాక.. సంపాదన తగ్గుతుంది. ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. అందువల్ల.. వృద్ధాప్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే మంచి ప్లానింగ్ అవసరం. ఇప్పుడే మంచి రాబడి ఇచ్చే పొదుపు పథకాన్ని ఎందుకొని అందులో పెట్టుబడి పెట్టడం మంచిది. లేదంటే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న పెన్షన్ పథకాలను ఎంచుకొని అందులో పొదుపు చేయవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి పథకం […]
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం పేరు.. ‘ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన‘. ఈ పథకం కింద లబ్ధిదారునికి రూ. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా 3000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తారు. అలాగే, లబ్ధిదారుని మరణానంతరం పెన్షన్‌లో 50% లబ్ధిదారుని జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. ఈ పథకంలో ఎలా చేరాలి? […]
ఉద్యోగం చేసే సమయంలో జీవితం గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు. నెలానెలా జీతం వస్తుంది. దాంతో గడిచిపోతుంది. మరి పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏంటి.. ప్రభుత్వ ఉద్యోగాలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఉన్న వారికి పర్వాలేదు. కానీ అసంఘటిత రంగం అంటే.. కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇతరాత్ర పనులు చేసుకునే వారు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బీడీ, చేనేత కార్మికులు వంటి వారి పరిస్థితి ఏంటి. ఒంట్లో ఓపిక ఉన్ననాళ్లు కష్టపడి […]