టాలీవుడ్ టు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్.. వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చేతిలో రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ K సినిమాలు ఉండగా.. తాజాగా డార్లింగ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా స్కేల్ బడ్జెట్ లో తెరకెక్కనుండగా.. ఇప్పుడు ఈ చిన్న సినిమా ట్విస్ట్ ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజా సమాచారం […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై ఎన్నో రికార్డులను తిరగరాసింది. దగ్గుబాటి రానా, ప్రభాస్ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రంతో ప్రభాస్ రేంజ్ టాలీవుడ్ లో అగ్రభాగానికి ఎగబాకింది. బాహుబలి సినిమా విజయాన్ని ఆనందిస్తూనే యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో […]