రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం.. Project K నుండి ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది.
ఫిల్మ్ డెస్క్- రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మైథలాజికల్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు చాలా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ ఆశ్చర్యకరంగా డైరెక్టర్ ఓం రౌత్ కేవలం 103 రోజుల్లోనే ఆది పురుష్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో మూవీ టీం బిజీగా ఉంది. […]