మన దేశంలో రాజకీయాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది డబ్బు, మద్యం పంపిణీ, ఇతరాత్ర హామీలు. ఈ రోజు డబ్బు తీసుకుని మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని తెలుసు. అయినా సరే.. ఎన్నికల ముందు పంచే చిల్లర కోసం కక్కుర్తి పడి.. మన భవిష్యత్తుతో పాటు దేశ అభివృద్ధిని అడ్డుకున్న వారం అవుతున్నాం. ఇక రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలని ఎప్పటి నుంచో చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన యువత రాజకీయాల్లోకి […]
డబ్బు సంపాదించండమే కాదు.., చేతిలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా దాయడం కూడా ఓ కళ. ఒక్కోసారి అనుకోకుండా చేసే పొరపాట్లకు చాలా నష్టపోతుంటాము. వ్యాపారాలు ప్రారంభించి.., కోలుకోలేని నష్టాలతో రోడ్డుపై పడిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. మరి ఇంత డబ్బు పోతుంటే.. జాగ్రత్తగా ఉండటం ఎలా? మనం ఆర్ధికంగా దిగజారబోతున్న సమయంలో జరిగే కొన్ని పనులు హెచ్చరికలు లాంటివి. వాటి నుండి అయినా మనం జాగ్రత్త పడితే భారీ నష్టాలని తప్పించుకోవచ్చు. మరి ఆ హెచ్చరికలు ఎలా […]