సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి పండుగని ఇళ్లలో ఎంత ఘనంగా జరుపుకుంటారో.. అంతకుమించిన జాతరని థియేటర్స్ లో జరుపుతుంటారు ప్రేక్షకులు. సంక్రాంతి అంటే.. చుట్టాలు, గాలిపటాలు, కోళ్ల పందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు మాత్రమే కాదు.. సినిమాలు కూడా పండగలో భాగమే. అందుకే సంక్రాంతిని ఇళ్లలో ఎంత గ్రాండ్ గా జరుపుకున్నా.. పనులన్నీ ముగిశాక ఫ్యామిలీస్ తో పాటు వెళ్లి థియేటర్స్ లో […]
చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రమోషన్స్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆయా హీరోల అభిమానులలో ఉత్సాహం పీక్స్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన సినిమా వస్తుందంటే ఎవరి ఫ్యాన్స్ లోనైనా అదే ఊపు ఉంటుంది. అదే ఊపు ఫ్యాన్స్, ఫాన్స్ మధ్య వార్ క్రియేట్ చేస్తే ఆ పరిణామాలు ఎప్పుడైనా విచారమే మిగిలిస్తాయి. ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పుడూ హెల్తీ వాతావరణంలో జరగాలి. కానీ.. మా హీరో […]
సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల మధ్య వార్ జరుగుతుంటుంది. సినిమాల మధ్యే కాదు.. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు వెనుకాముందు అయినప్పటికీ, కోలీవుడ్ లో తల అజిత్.. వలిమై సినిమాతో ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది అంటే.. 2023 సంక్రాంతి కోసం తెలుగుతో పాటు కోలీవుడ్ లో […]