వైసీపీని ఎదుర్కోవాలంటే పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ, జనసేన ప్రస్తుత సిద్ధాంతం. అయితే సింగిల్ గానే రావాలి అని పదే పదే ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం వైసీపీ సిద్ధాంతం. అయితే రెచ్చగొట్టడం మా రాజకీయం అని పైకి కనిపించినా.. అంతర్గతంగా మాత్రం పెద్ద వ్యూహమే ఉంది. ఏదో టైం పాస్ కి ఇలా అనడం లేదు. దీని వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ తెలిస్తే దిమాక్ కరాబ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాల గురించి తెలుసుకొని ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మద్య మంగళగిరిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మంగళగిరిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమం కోసం తాను దేనికైనా సిద్దమే అన్నారు. గతంలో తాను అన్నిసార్లు.. అన్ని విషయాల్లో చాలా వరకు తగ్గానని.. కానీ ఈసారి మిగతావారు […]