ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే కొన్ని సార్లు దారుణాలకు పాల్పడుతున్నారు. తమ అధికార బలంతో బలహీనులపై రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజలపై పోలీసులు దాడులు చేసిన సంఘటనలు గతంలో చాలా జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ వృద్ద టీచర్‌పై ఇద్దరు మహిళా పోలీసులు దాడి చేశారు. నడి రోడ్డుపై అతడ్ని చావకొట్టారు. ఆయన కొట్టొద్దని బతిమాలుతున్నా వినకుండా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక జర్నలిస్ట్ తెలిపిన వివరాల మేరకు.. […]
సోషల్ మీడియా అన్నది ప్రజల మీద ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడుక్కుతినే వాళ్లను సైతం సెలెబ్రిటీలను చేయటం ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే సాధ్యం. అంతేకాదు! కొన్ని సందర్భాల్లో అలా సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవటమే.. కొంతమంది పాలిట శాపంగా మారుతోంది. తాజాగా, కొంతమంది లేడీ కానిస్టేబుళ్లు ముద్దు పాటకు డ్యాన్స్ వేసి దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో ఆ డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో ద్వారా వారికి […]