పోలీసులు అంటే లాఠీ చేత పట్టుకొని గంభీరంగా ఉంటారని, వారు ప్రతి చిన్న విషయానికి ప్రజలపై అధికారం ప్రదర్శిస్తారని చాలా మందిలో ఉండే అభిప్రాయం. కొందరు పోలీసులు చేసే అతి పనుల వలన పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. నిజాయితీగా ఉండే వారికి కూడా ఆ మచ్చ అంటుతుంది. వాస్తవంగా పోలీసుల్లో చాలా మంది మానవత్వం కలిగి ఉంటారు. వారి కఠినమైన మాటతీరు వెనుక మానవత హృదయం దాగిఉంటుంది. ఎన్నో సందర్భాల్లో పోలీసులు ప్రజలకు సహాయపడటం […]
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి కీచకుడిగా మారాడు. సాయం కోరిన మహిళను చెరబట్టాలని చూశాడు. బాధితురాలి సమస్యను పరిష్కరించాలంటే తనకు లంచమైనా ఇవ్వాలని.. లేదంటే తన కోరిక తీర్చాలని తెలిపాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న బాధితురాలు తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు.. ఆమెపై దాడి చేశారని ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఎస్సైగా పని […]