గత కొన్ని రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న హై టెన్షన్ కి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముగింపు పలికారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను సమర్పించారు. అంతకు ముందు తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు. ఇదిలా […]
గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తుంది. ఇటీవల కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటున్నా.. కొన్ని దేశాల్లో మాత్రం మళ్లీ విజృంభిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా నిర్ధారణ అయ్యింది. తన మనవరాలి వివాహం అనంతరం పోచారం అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా పాజిటీవ్ అని తేలింది. చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే తనను […]
తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌కు భారీ షాక్ తగిలింది. స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. వాహనం అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ శివారులో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుడు మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డిగా గుర్తింపు. అతను ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగిగా తెలుస్తోంది. మనోహరాబాద్ శివారులో హడావుడిగా నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్ కాన్వాయ్‌లోని ఒక వాహనం ఢీకొట్టింది. ఇందులో […]