భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో నరేంద్ర మోడీ ఆస్తుల విలువను పీఎంవో అధికారికంగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే.. మోడీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్లు పీఎంవో వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు విలువ రూ. 2.23 కోట్లు కాగా, ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఉంది. అయితే ఆయన పేరు […]
ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన వస్త్రధారణ మీద విపరీతమైన చర్చ నడుస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ ఉత్తరాఖండ్ ప్రత్యేక టోపీ, మెడలో మణిపూర్ కండువాతో దర్శనమిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే మోదీ వారిని ఆకట్టుకునేందుకు వీటిని ధరించాడని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరిస్తే ఏం కాదు కానీ.. కొన్ని ప్రత్యేక వర్గాలకు చెందిన యూనిఫాం ధరించడం నేరం […]
న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అకౌంట్స్ అప్పుడప్పుడు హ్యాక్ అవుతుంటాయి. ఐతే ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్లు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్, కంపెనీల అకౌంట్స్ ను హ్యాక్ చేస్తుంటారు. తాజాగా మన దేశ ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్లు కాసేపు హ్యాక్ చేశారు. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్ది సమయం హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయమే స్వయంగా పేర్కొంది. […]
కరోనా.. ఈ ఒక్కమాట మొత్తం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది.ఇక ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బకి ఇండియా అల్లాడిపోయింది. అయితే.., త్వరలోనే థర్డ్ వేవ్ కూడా దేశంపై దాడి చేయబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా పీవోఎంకు హోంశాఖ అందించిన ఓ రిపోర్ట్ ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. కేంద్ర హోంశాఖ నియమించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్యానెల్ దేశంలోని కరోనా పరిస్థితిలపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు నిర్వహిస్తూనే ఉంది. తాజాగా.., […]