ఊరు ఏదైనా, జిల్లా ఏదైనా వీధి కుక్కల బెడద మాత్రం ఇప్పుడు ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా ఈ వీధి కుక్కల దాడుల గురించే వార్తలు వస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు ప్రజలను భయపెడుతోంది.
Pit Bull Dog: ఓ పెంపుడు కుక్క మహిళ ప్రాణాలు తీసింది. విశ్వాసంగా ఉంటుందనుకున్న జంతువు రాక్షసిగా మారి చంపేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన 82 ఏళ్ల మహిళ టీచర్‌గా పని చేసి రిటైర్ అయింది. లక్నోలోని కైసర్‌భాగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 25 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. తల్లీకొడుకులిద్దరూ తమతో పాటు ఓ రెండు కుక్కల్ని పెంచుకుంటున్నారు. వాటిలో […]