ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వెంటనే.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రమాదానికి కారణం వారే అంటూ ఒక వర్గంపై మరొక వర్గం దుష్ప్రచారం చేస్తుంటారు. రీసెంట్ గా ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత?
కరెన్సీ నోట్లకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. వాటిలో నిజాలు ఒకశాతం ఉంటే.. ఉట్టి పుకార్లు 90 శాతం ఉంటున్నాయి. ఇలాంటి పుకార్ల ద్వారా సామాన్య జనం భయం గుప్పిట్లో మగ్గిపోతున్నారు. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో అల్లాడి పోతున్నారు. ఇటువంటి సందర్భంలో ఓ కొత్త ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ రాతలు, గీతలు ఉన్న నోట్లు చెల్లవు’ అన్నది ఆ ప్రచార సారాంశం. […]
న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఓ సమాచారమైన క్షణాల్లో చేరిపోతుంది. ప్రపంచంలో ఎక్కడి ఏంజరిగినా వెంటనే అందరికి తెలిసిపోతుంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎంత మేర నమ్మవచ్చన్నదే సమస్య. ఒక్కోసారి ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వస్తుంటుంది. అందుకని సోషల్ మీడియాలో వచ్చే వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కొన్ని సందర్బాల్లో అర్ధం కాదు. కరోనా లాంటి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన ఓ పోస్ట్ సోషల్ […]