చిన్న పిల్లలు ఏది చేసినా ఎంతోముద్దు అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు తమ వయసు కు మించి ప్రతిభ కనబరుస్తుంటారు. కీర్తనలు పాడటం, జర్నల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పడం.. సంగీత వాయిద్యాలు వాయించడం.. ఇలా ఎన్నో వాటిల్లో తమ టాలెంట్ చూపిస్తుంటారు.
అకిరా నందన్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడిగానే కాకుండా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ కిడ్ అనే ప్రౌడ్, ఆటిట్యూడ్ లేకుండా అచ్చు తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా 18 ఏళ్లు దాటగానే రక్తదానం చేసి.. సామాజిక బాధ్యత గల వ్యక్తి అని నిరూపించుకున్నాడు. అకిరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, రేణూ దేశాయ్ […]
మెదడు చీలుస్తున్నా పియానో వాయించడం ఎలా సాధ్యం? ఆపరేషన్ చేసేది ఏ విద్వాంసుడికో కాదు. చాలా చిన్న పిల్లకి…అదీ 9 ఏళ్ళ అమ్మాయికి. బాలిక నొప్పి ఎలా భరించింది!? ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా!? మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పనులను నియంత్రించే భాగాలకు చాలా దగ్గరగా ఉంటుంది. సర్జరీ చేసి ట్యూమర్ తీసివేసే సమయంలో, అదనంగా కొన్ని మిల్లీమీటర్ల భాగాన్ని తొలగించినా, మెదడులో ఆ భాగం నియంత్రించే పనిని ఇక ఎప్పటికీ చేయలేం. ఈ పాపకి ఆపరేషన్ […]