Phones: భారత్ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు అడ్డగా మారింది. ఇక్కడి జనం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ప్రతీ ఫోన్‌ను వినియోగిస్తూ ఉన్నారు. మెచ్చిన వాటికి పట్టం కడుతూ.. నచ్చని వాటిని పక్కన పడేస్తున్నారు. ప్రతీ నెలా దేశ వ్యాప్తంగా వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అందుకే చోటా మోటా ఫోన్ కంపెనీ భారత్‌ను ఓ పెద్ద మార్కెట్‌గా భావిస్తున్నారు. తమ ఫోన్లను ఇక్కడ సేల్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏప్రిల్, మే నెలలల్లో ప్రముఖ బ్రాండ్లనుంచి […]
ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల శుభకార్యాలను కూడా ఆన్లైన్లో నిర్విహిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏళ్ల తరబడి కలలుగన్న తల్లిదండ్రుల ఆశలు కరోనా కారణంగా ఆవిరయ్యాయి. వైరస్ వ్యాపిస్తుండటంతో శుభకార్యాలను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. పెళ్లిని కూడా మాస్కులు ధరించి చేసుకోవాల్సి వస్తోంది. అయితే కరోనా కేసుల తీవ్రత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 నుంచి 22 వరకు లాక్డౌన్ విధించడంతో శుభకార్యాలకు సిద్ధమైనవారు తీవ్ర నిరాశకు […]