Phones: భారత్ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు అడ్డగా మారింది. ఇక్కడి జనం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ప్రతీ ఫోన్‌ను వినియోగిస్తూ ఉన్నారు. మెచ్చిన వాటికి పట్టం కడుతూ.. నచ్చని వాటిని పక్కన పడేస్తున్నారు. ప్రతీ నెలా దేశ వ్యాప్తంగా వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అందుకే చోటా మోటా ఫోన్ కంపెనీ భారత్‌ను ఓ పెద్ద మార్కెట్‌గా భావిస్తున్నారు. తమ ఫోన్లను ఇక్కడ సేల్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏప్రిల్, మే నెలలల్లో ప్రముఖ బ్రాండ్లనుంచి కొత్తకొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే, ఈ నెలలో చెప్పుకోదగినంతగా కొత్త ఫోన్లు లాంఛ్ కాలేదు. ఇక, వచ్చే జులై నెలలో పెద్ద సంఖ్యలో ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు లాంఛ్ కానున్నాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం..
జులైలో ఇండియన్ మార్కెట్లోకి రానున్న కొత్త ఫోన్లు
ఇవి కూడా చదవండి : న్యూ లుక్‌తో మార్కెట్లో అడుగు పెట్టిన Scorpio-N.. ప్రారంభ ధర ఎంతంటే?