దేశంలోని విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై ప్రతిపక్షాలతో పాటు యువత కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ యువతి వెరైటీ నిరసన తెలుపుతున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక విషయం ఏంటంటే? ఓ యువతి పెట్రోల్ బంక్ ముందు నిలబడి.. ఇప్పుడు పెట్రోల్ కన్నా బీర్ చాలా చీప్. తాగండి కానీ బండ్లు నడపొద్దు’ అనే ప్లకార్డ్ పట్టుకొని వెరైటీగా నిరసన తెలిపింది. ఇది కూాడా చదవండి: […]
దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై సామన్యులు చుక్కలు చూస్తున్నారు. రోజు రోజుకు పై పైకి ఎగబాకుతున్న పెట్రోల్ రేట్లు మంట పుట్టిస్తున్నాయి. అయితే తాజాగా కేంద్రమంతి నితిన్ గడ్కరీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రానున్న రోజుల్లో ఫ్లెక్స్ ఇంజన్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని ఆయన వెల్లడించారు. […]