కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ఇటు రాజకీయ పార్టీలు, అటు ప్రజలు పెదవి విరుస్తున్నారు. అసలు బడ్జెట్ లో కేంద్రం ఎవరికి ఏం కేటాయించిందో కూడా జనాలకు అర్థం కాలేదు. విశ్లేషకులు మాత్రం బడ్జెట్ లో చాలా వర్గాల వారికి ఊరట కలిగించే అంశాలున్నాయి అంటున్నారు. బడ్జెట్ అనగానే సామాన్యులు ఇంధన ధరలు పెరుగుతున్నాయా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తారు. అయితే బడ్జెట్ లో పెట్రోల్, […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న జనానికి నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను కొంత మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్య తరగతి వారికి ఇది నిజంగా తీపి కబురే అని చెప్పవచ్చు. దీపావళి పండగ సందర్బంగా మోదీ ప్రభుత్వం […]