ఇద్దరు దుండగులు బరితెగించి ప్రవర్తించారు. అభం, శుభం తెలియని ఓ ఇంటర్ బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అది తమిళనాడులోని పెరంబలూరు సమీపంలోని ఓ ప్రాంతం. ఆరో తరగతి నుంచి ఇద్దరు అమ్మాయిలు ఒకే దగ్గర కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త ప్రేమించుకునేదాక వెళ్లింది. వీరిద్దరిలో ఒక బాలిక మాగాళ్లలా చెప్పులు వేసుకోవడం, క్రాఫ్ చేయించుకోవడం చేస్తూ ఉండేది. అయితే ఈ బాలిక లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకుని మగవారిలా మారేందుకు సిద్దపడింది. ఇలా చికత్స చేసుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చనే ఆలోచనకు వచ్చారు. ఇక అనుకున్నట్లుగానే […]
అమ్మ.. ఓ మనిషి జీవితంలో ఇంత కన్నా తోడు, ధైర్యం ఉండదు. కడుపులో పెట్టుకుని చాకే అమ్మ లేకపోతే ఎంతటి వారికైనా పెద్ద కష్టం వచ్చినట్టే. కానీ.., కాల ధర్మానికి ఈ ప్రేమ, ప్రీతి ఉండవు కదా? ఇలాగే కాలం ఓ తల్లిని తనలో కలిపేసుకుంది. కానీ.., ఆ తల్లి కొడుకు మాత్రం అమ్మని మరచిపోలేకపోయాడు. తన చుట్టూ ఎందరు ఉన్నా, తల్లి లేని ఆ లోటుని భరించలేకపోయాడు. వెంటనే శ్మశానికి వెళ్లి తన తల్లి శవాన్ని […]