ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక భాషలో విడుదలై హిట్ అయిన సినిమాలను కొద్దిరోజుల గ్యాప్ తర్వాత వేరే భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇలా గతంలో కూడా ఎన్నో సినిమాలు విడుదలవ్వడం చూశాం. ముఖ్యంగా ఏ భాషలోనైనా స్ట్రయిట్ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశాక.. సినిమా ఫలితాన్ని బట్టి డిసైడ్ అవుతుంటారు మేకర్స్. ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సీతారామం‘ విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు దర్శకనిర్మాతలు. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ని […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే చిత్రాలను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా RRR మూవీని హిందీలో రిలీజ్ చేసిన నిర్మాతలు మరో తెలుగు సినిమా రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. మరి ఆ మూవీ ఏంటి? ఎప్పుడు విడుదల చేస్తారు? అనే మరిన్ని విషయాల్లోకి వెళితే.. మహానటి తర్వాత తెలుగులో దుల్కర్ సల్మాన్ చేస్తోన్న తాజా చిత్రం సీతా రామం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ […]