పేకాట ఆడుతూ పట్టుబడుతున్న సంఘటనలు ఎప్పుడు జరిగేవే. కాకుంటే, ఈసారి పట్టుబడ్డ నాయకులు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన కీలక నేతలు. నలుగురు కలిసినపుడు మందు, విందు, పేకాట కామన్. అలా వీరందరూ ఒకచోట కలవడంతో కాసేపు సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ, వారి ఆనందానికి పోలీసులు, మీడియా అడ్డుపడ్డారు. పేకాట ముక్కలు చేతుల్లో ఉండగానే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, డిప్యూటీ మేయర్ సహ 6 కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లి పరిధిలో […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో మోసాలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెయిసడం లేదు. పైగా కొందరు కిలాడీ లేడీలు సైతం మోసాలకు పాల్పడుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్కీమ్ ల పేరుతో స్కామ్ చేసిన ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పీర్జాదిగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన 32 ఏళ్ల కంకుల పల్లవి రెడ్డి శ్రీ సాయి నిత్య ట్రేడర్స్ ప్రైవేటు లిమిటెడ్ […]