ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాతో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ‘పెద్దన్న’ పేరుతో తెలుగులోకి డబ్ అయింది. రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పేటా వంటి సినిమాలతో తన స్థాయికి తగ్గ హిట్ అందుకోలేకపోయిన సూపర్‌స్టార్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకున్నాడు. కథ.. తూర్పు గోదావరి జిల్లా రాజోలు […]
ఫిల్మ్ డెస్క్- దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రజినీ అభిమానులు సైతం తలైవా బ్లాక్ బస్టర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో అన్నాత్తేగా వస్తున్నాడు. ఆ సినిమానే తెలుగులో పెద్దన్నగా వస్తోంది. రజినీకాంత్ నుంచి ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో తెలిసిన డైరెక్టర్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో పెద్దన్న కూడా అలానే ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. పక్కా మాస్ కథతో ఫుల్ యాక్షన్ […]