విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలానికి చెందిన ఓ యువతి ఈ నెల 8న పుట్టిన రోజు కావడంతో ఎంజాయ్ చేయాలనుకుంది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులకు బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. ఇక సాయంత్రం అయిన ఇంటికి రాకపోవడతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎంతకు కూడా ఆ యువతి జాడ కనిపించలేదు. బంధువుల ఇళ్లల్లో కూడా అడిగి తెలుసుకున్నారు. అయినా కూడా ఆ యువతి ఆచూకి కనిపించలేదు. ఇక ఆ యువతి తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక […]
సమాజంలో కామాంధుల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వారి కోరిక తీర్చుకునేందుకు వయసుతో సంబంధం లేకుండా.. దాడులు చేస్తున్నారు. కొందరు ముక్కు మొఖం తెలియని వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు మాత్రం పరిచయస్తులనే టార్గెట్ చేసి అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటి ఘటనపై విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. తిరునాళ్లకు వెళ్లిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను అక్కడి నుంచి కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ ఒకరు అత్యాచారానికి పాల్పడగా.. ఇంకొక బాలుడు అందుకు సహకరించాడు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]