సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్.. మూడో మ్యాచ్ కే తేలిపోయాడు. పంజాబ్ పై ఓ వికెట్ తీసినప్పటికీ.. భారీగా పరుగులిచ్చేసి, ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ మ్యాచుల్లోని చివరి ఓవర్లలో ఎక్కువగా బలైపోయేది బౌలర్లే. అలాంటిది అర్షదీప్.. అదే చివరి ఓవర్ వల్ల బీసీసీఐకి లక్షల్లో నష్టం చేకూర్చాడు.