ఐపీఎల్ 2022లో సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీని సాధించి.. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఇక ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం ఢిల్లీ 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా.. పంజాబ్ 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. రెండు టీమ్స్‌కు ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఢిల్లీ ఆ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు ప్లేఆఫ్‌కు చేరినట్లే.. పంజాబ్ చివరి మ్యాచ్ […]
ఐపీఎల్ 2022లో బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు దుమ్మురేపారు. 116 పరుగుల స్వల్ప లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగి.. రన్‌రేట్ పెంచుకునేందుకు ధాటిగా ఆడారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ పృథ్వీషా కూడా 20 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 41 పరుగులు చేసి రాహుల్ చాహర్ […]