ఐపీఎల్ 2022లో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 54 బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో మునుపటి కోహ్లీని గుర్తుచేశాడు. తన ఫామ్‌లో ఉండి ఆడితే ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ఫామ్‌లేమితో , గోల్డెన్ డక్‌లతో ఇబ్బంది పడుతున్న కోహ్లీ మొత్తానికి కీలక మ్యాచ్‌లో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ […]
ఐపీఎల్ 2022లో గురువారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్‌ను 146 పరుగులకే కట్టడి చేసింది. ఆ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. 26 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. కాగా ఈ ఇన్నింగ్స్‌తో వార్నర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో రెండు […]
దుబాయి స్టేడియం వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఎంత అద్భుతంగా రాణించినా కూడా చిన్న చిన్న పొరపాట్లు, అంచనా లోపాల వల్ల పంజాబ్ కింగ్స్ కేవలం 2 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ ఒకానొక దశలో బౌలర్లు చేతులెత్తేసినట్లు కనిపించారు. ఆర్ష్‌దీప్(32 పరుగులకు 5 వికెట్లు) అద్భుత ప్రదర్శనతో భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతున్న రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశాడు. […]