సినిమా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు. ఇక్కడ కూడా కష్టం ఉంటుంది. కన్నీరు ఉంటుంది. అభాగ్యులు ఉంటారు. మొత్తంగా సినిమా రంగం అంటేనే అన్ని రకాల ఎమోషన్స్ కలసి ఉంటాయని అర్ధం. కానీ.., ఒకప్పుడు బాగా బతికిన కళాకారులు జీవితంలో చేసిన తప్పుల కారణంగా, వృద్దాప్యం కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా చివరి దశలో నానా అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసు కదలిపోతుంటుంది. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ […]
సినీ లోకం ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారిపోతాయో ఎవరికీ అర్ధం కాదు. తెరపైన కనిపించే నటులు తెర వెనుక ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. వారి జీవితాల్లో కూడా కన్నీరు పెట్టించే కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు చేతి నిండా అవకాశాలతో బిజీగా గడిపిన నటులు.., జీవితపు చివరిరోజుల్లో మాత్రం దయనీయమైన పరిస్థితిల నడుమ ఉండటం చూస్తూనే ఉన్నాము. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ ఆర్టిస్ట్ గా […]