SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » It Seems That The Situation Of Pavala Shyamala

దారుణంగా పావలా శ్యామలా పరిస్థితి! కన్నీరు ఆగవు!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 17 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దారుణంగా  పావలా శ్యామలా పరిస్థితి! కన్నీరు ఆగవు!

సినీ లోకం ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారిపోతాయో ఎవరికీ అర్ధం కాదు. తెరపైన కనిపించే నటులు తెర వెనుక ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. వారి జీవితాల్లో కూడా కన్నీరు పెట్టించే కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు చేతి నిండా అవకాశాలతో బిజీగా గడిపిన నటులు.., జీవితపు చివరిరోజుల్లో మాత్రం దయనీయమైన పరిస్థితిల నడుమ ఉండటం చూస్తూనే ఉన్నాము. అచ్చం ఇలాంటి కథే..

నటి పావలా శ్యామలాది. సీనియర్ ఆర్టిస్ట్ గా ఈమె 250 చిత్రాలకి పైగా నటించింది. అగ్ర హీరోలు అందరితో కలసి సినిమాలు చేసింది. కానీ.., ఇంతలా కష్టపడ్డా.., ఆమె జీవితంలో ఆర్ధికంగా స్థిరపడలేకపోయింది. ఇప్పుడు కూడా ఆమెది ఇదే పరిస్థితి. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలు ఆమెను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.తెర మీద నటనతో ఎన్నో అవార్డులు.. పురస్కారాలు అందుకున్న ఆమె.. జానెడు పొట్టను పోషించుకోవటానికి తనకు వచ్చిన అవార్డ్స్ ని సైతం అమ్మేసుకున్నారు. చివరకు ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితిలో ఆమె ఉన్నారు. గతంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.10వేలు చొప్పున పెన్షన్ వచ్చేలా సాయం చేశారు. అయితే.. తాజాగా ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో.. ఆమె మరింత ఇబ్బందుల్లో ఉన్నారు.

గడిచిన మూడు నెలలుగా ఇంటి అద్దెను కట్టలేని దీన స్థితిలో ఉన్న ఆమెను పెద్ద మనసున్న వారు ఆదుకోవాలని కోరుతున్నారు. నిజానికి పావలా శ్యామలా కూతరు అనారోగ్యమే ఆమెని మానసికంగా కృంగతీసింది. ఆ సమయంలోనే శ్యామలకి సినిమా అవకాశాలు తగ్గాయి. ఇలా.., జీవితంలో ఇబ్బంది పడుతోంది అని తెలిసి అప్పట్లోనే ఆమెకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు సహాయం చేశారు. ఆ తరువాత కొంత కాలానికి ఆమెకు పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇలా ఆమె కష్టాలు తీరుతాయి అనుకున్న సమయంలో మరోసారి ఆమె ఇబ్బంది పడుతున్న విషయం బయటకి వచ్చింది. తాజాగా పావలా శ్యామల తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి.., మరో నటి కరాటే కళ్యాణి ఆమెకి సరుకువులు అందివ్వడానికి స్వయంగా ఇంటికి వెళ్లారు. అక్కడ.., వణికిపోతున్న దేహం, చినిగిపోయిన బట్టలు, సన్నగా అయిపోయిన పావలా శ్యామలాని చూసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.., పావలా శ్యామలాని సినీ పెద్దలు ఆదుకోవాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags :

  • pavala shyamala
  • pavala shyamala helath
  • pavala shyamala help
  • telugu cinema latest
  • tollywood updates
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటి పావలా శ్యామల విన్నపం.. ఓసారి చిరంజీవి కలవాలని ఉందంటూ!

నటి పావలా శ్యామల విన్నపం.. ఓసారి చిరంజీవి కలవాలని ఉందంటూ!

  • మంచు విష్ణు పెట్టిన అమ్మాయి వెళ్లిపోయింది.. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు: పావలా శ్యామల

    మంచు విష్ణు పెట్టిన అమ్మాయి వెళ్లిపోయింది.. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు: పావలా శ్యామల

  • దీనస్థితిలో నటి పావలా శ్యామల.. ఓల్డేజ్ హోంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వైనం..

    దీనస్థితిలో నటి పావలా శ్యామల.. ఓల్డేజ్ హోంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వైనం..

  • ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత!

    ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత!

  • సన్నాఫ్ ఆఫ్ ఇండియా టీజర్ రివ్యూ!  ఫసక్ అనిపించిన మోహన్ బాబు!

    సన్నాఫ్ ఆఫ్ ఇండియా టీజర్ రివ్యూ! ఫసక్ అనిపించిన మోహన్ బాబు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam