టీవీ షో చూడటానికి వెళ్లి సెలబ్రిటీలు అయినవారు చాలా తక్కువమంది ఉంటారు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఎంతో కష్టపడి సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంటారు. అలాంటివారు సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. బుల్లితెరపై కూడా కనిపిస్తుంటారు. అలా పటాస్ షో చూసి వెళ్దామని వచ్చి.. అదే షోలో టాప్ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు. పెద్దగా చదువుకోలేదు.. కానీ, తనలో ఉన్న టాలెంట్ మొత్తం పటాస్ తో పాటు పలు పాపులర్ […]
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ తమ టాలెంట్ చూపించినా.. కొద్దిమంది మాత్రమే పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు. పటాస్ షో తో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ షోలో శ్రీముఖిని రాములమ్మగా పిలిచేవారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలిచింది. ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే పలు చిత్రాల్లో నటిగా […]